నిన్న విడుదలైన థాంక్ యుకి అన్ని వైపులా దెబ్బ పడుతోంది. ఒకపక్క టాక్ సోసోగా ఉంది. మరోపక్క నైజామ్ లో మళ్ళీ మొదలైన వర్షాలు జనాన్ని బయటికి రాకుండా చేస్తున్నాయి. రిలీజ్ కు ముందున్న వీక్ బజ్ కనీసం అభిమానులను థియేటర్ దాకా రానివ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేయడం కొంత ప్రయోజనం కలిగించింది కానీ ఫైనల్ గా చూసుకుంటే వసూళ్లు మాత్రం చాలా తీసికట్టుగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, […]
ఈ నెల 22న విడుదల కాబోతున్న థాంక్ యు మీద దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నామని రాసుకున్న కథలు, విన్న సబ్జెక్టులు ఇప్పుడు పనికిరావని, ఆడియన్స్ సెన్సిబిలిటీస్ లో వచ్చిన మార్పులను గుర్తించకుండా గుడ్డిగా సినిమాలు తీసుకుంటూ వెళ్లడం వల్లే దెబ్బ తింటున్నామని చెప్పారు. వ్యక్తిగతంగా ఆయనే పదికి పైగా బడ్జెట్ ప్రాజెక్టులను పక్కన […]