ఏది ఏమైనా టాలీవుడ్ కు సీక్వెల్ ఫీవర్ ఫుల్ గా పట్టేసింది. బాహుబలి మినహాయించి నెంబర్ 2తో వచ్చిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లా మన దర్శకులు వీటిని తీస్తూనే ఉన్నారు. రాబోతున్న వాటిలో పుష్ప, కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి. సరే ఇవన్ని కొత్తవి కాబట్టి ఏదో ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఎప్పుడో 36 ఏళ్ళ క్రితం వచ్చిన కల్ట్ క్లాసిక్ సూపర్ హిట్ ని […]
స్టార్ హీరోలతో సెంటిమెంట్ సినిమాలు వర్కౌట్ కావేమో అనుకుంటాం కానీ సరిగా ప్లాన్ చేసుంటే క్లాస్ మాస్ ఆదరిస్తారని చెప్పడానికి ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి విజేత. 1985 ఫిబ్రవరిలో అనిల్ కపూర్ హీరోగా ‘సాహెబ్’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. అనిల్ గంగూలీ దర్శకులు. బెంగాలీలో వచ్చిన విజయవంతమైన చిత్రానికి ఇది రీమేక్. దీన్ని తెలుగు రీమేక్ చేసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు నిర్మాత అల్లు అరవింద్. అప్పటికే చిరంజీవికి మాస్ […]