అదేంటో ఒక్కోసారి ఫ్లాప్ దర్శకులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. కానీ కొందరు దర్శకులకు మాత్రం హిట్లు ఇచ్చినా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవకాశం వచ్చినా ఆలస్యమవ్వడమో, ఆగిపోవడమో జరిగిపోతుంటాయి. టాలీవుడ్ దర్శకుడు వేణు శ్రీరామ్ పరిస్థితి అలాగే ఉంది. హిట్ ఇచ్చినా అవకాశం అంత తేలికగా రాదు, వచ్చినా అది పూర్తవుతుందో లేదో తెలీదు అన్నట్లుగా ఆయన కెరీర్ సాగుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇప్పటిదాకా మూడు సినిమాలు రాగా.. మూడూ కూడా […]
ఉన్నట్టుండి కొరటాల శివ-అల్లు అర్జున్ ల ప్రాజెక్ట్ గురించిన వార్తలు నిన్నటి నుంచి తెగ ప్రచారంలోకి వచ్చాయి . ఇంకా పుష్ప షూటింగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేయనే లేదు. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. విడుదల తేదీ గురించి అసలే క్లారిటీ లేదు. ఇది పూర్తయితే కానీ బన్నీ ఇంకో కొత్త సినిమా గురించి ఆలోచించడు. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ పెండింగ్ ఉంది . వకీల్ సాబ్ టేకప్ చేసిన వేణు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ విరామం తర్వాత చేస్తున్న సినిమాగా రూపొందుతున్న పిఎస్ పికె 26 తాలుకు ఫస్ట్ లుక్ తో పాటు పోస్టర్ కూడా వచ్చేసింది . నిన్నటి నుంచే అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరోని చూస్తామాని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇవాళ ట్రెండింగ్ ఘనంగా ఉండాలని ముందే పిలుపునిచ్చేశారు కూడా. గతంలో ఎన్నడూ లేని విధంగా దిల్ రాజు ఆఫీస్ దగ్గర మధ్యాన్నం 3.30 నిమిషాల నుంచే సంబరాలు […]