తమిళ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన అసురన్ తెలుగు రీమేక్ నిన్నటి నుంచి ప్రారంభమైనట్టుగా సమాచారం. వెంకటేష్ హీరోగా నటిస్తుండగా అతనికి జోడిగా ప్రియమణి కనిపించనున్నది. దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది . ముందు దీనికి అనుకున్న టైటిల్ అసురుడు. కానీ ఇది కొంచెం గ్రాంథికం టైపులో అనిపిస్తుంది. అందుకే కథ ప్రకారం వెంకీ పాత్రకు పెట్టిన “నారప్ప” అనే పేరునే సినిమాకు […]