అన్నీ కుదిరుంటే ఈ పాటికే వెంకటేశ్-తేజ సినిమా సగానికి పైగా పూర్తయ్యేది. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు ఈ చిత్రం. దానికి కారణం బాలకృష్ణ. ఆయనతో కమిటైన తేజ. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు వెంకీ నలిగిపోతున్నాడు. అప్పుడెప్పుడో వెంకటేశ్ పుట్టినరోజున డిసెంబర్ లో కొబ్బరి కాయ్ కొట్టారు ఈ చిత్రానికి. కానీ ఇప్పటి వరకు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. జనవరిలోనే అనుకున్నా కూడా ఇప్పుడు కుదరట్లేదు. దాంతో ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసారు ఈ […]