రేపు మెల్బోర్న్ వేదికగా జరిగే మహిళల టీ-20 ప్రపంచకప్ ఆఖరి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్తో భారత్ తలపడనుంది.టీ-20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో ప్రవేశించిన భారత్,ఆరుసార్లు ఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియాను ఢీకొన్న బోతుంది.గత ప్రపంచ కప్ పోటీలలో మూడు పర్యాయాలు సెమీ ఫైనల్తోనే సరిపెట్టుకున్న భారత్ నాలుగో ప్రయత్నంలో ఆఖరి పోరాటానికి అర్హత సాధించింది.2009లో జరిగిన మొదటి ప్రపంచ కప్ మినహా మిగిలిన ఆరు మహిళా టీ-20 ప్రపంచకప్లోనూ టైటిల్ కోసం బరిలో నిలిచిన ఆసీస్ నాలుగు […]