ఏదైనా తన దాకా వచ్చే వరకు తెలియదట. తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాంటిదే. తనకు, తన కొడుక్కి కరోనా సోకే సరికి ఆయన మేల్కొన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రజల అవస్థలు అర్థమయ్యాయి. టెస్టులు, ట్రీట్ మెంట్, వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్.. శనివారం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.2,500 కోట్లు ఖర్చు […]