మరో ఏడాదిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ కీ ఎన్నికలు ఉన్న సమయంలో మంగళవారం ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఉన్న సమయాన ఆయన నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బేబీ రాణి మౌర్య కు తన రాజీనామా పత్రం అందించారు. ఆ 10 మంది వల్లనే?? 2017 లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అద్భుతమైన విజయాన్ని […]