ఏదైనా ఒక ఆరోపణను గురించి తనను బ్లేమ్ చేసిన వెంటనే దాన్ని పక్కదారి పట్టించడంలో మన దేశంలోని రాజకీయ నాయకులు ముందువరసలో ఉంటారని విమర్శకులు భావిస్తున్నారు. కానీ అమెరికాలో కూడా భారత రాజకీయ నాయకులను తలదన్నే నాయకుడొకరున్నారని ఇటీవలే తేలింది. ఆయనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ట్రంప్. కరోనా వైరస్కు సంబంధించిన నిజాలు చెప్పవయ్యా బాబూ.. అంటే ఆ విషయం పక్కన పెట్టేసి చైనా, రష్యా, భారత్ల గురించి ఎత్తుకున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తన ప్రత్యదర్ధి […]