సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఉప్పెన వచ్చే నెల విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఫస్ట్ ఆడియో సింగల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేవిశ్రీప్రసాద్ తన ఒరిజినల్ స్టైల్ లో చాలా రోజుల తర్వాత కంపోజ్ చేశాడని ఫీడ్ బ్యాక్ వచ్చింది. సుకుమార్ రాతలో అతని శిష్యుడు బుచ్చిబాబు డెబ్యూగా వస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి […]
ఇప్పటికే మెగా మేనల్లుడు 1 రూపంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా సెటిలైపోయాడు. మొదటి సినిమా రేయ్ దారుణంగా దెబ్బ తిన్నప్పటికీ పిల్లా నువ్వు లేని జీవితంతో బోణీ కొట్టేసి ఆ తర్వాత సుప్రీమ్ తో కుదురుకున్నాడు. ఆ మధ్య వరసగా ఆరు డిజాస్టర్లతో మార్కెట్ ని ఇబ్బందుల్లో పాడేసుకున్న తేజుకి చిత్రలహరి కొంత ఊరటనివ్వగా ఏడాది చివర్లో వచ్చిన ప్రతి రోజు పండగే మళ్ళీ ట్రాక్ లో పడేసింది. హిట్ అయితే చాలు అనుకుంటే ఏకంగా […]