ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. జూన్ 17న (బుధవారం) జరిగిన ఎన్నికల్లో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)లో భారత్కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. 184 ఓట్లతో భారత్ విజయం సాధించింది. దీంతో 2021 జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భారత్ కొనసాగనుంది. ఐరాసలో సభ్య దేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదో సారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ […]