యూనివర్సిటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ళ నియామకాని టీడీపీ వివాదస్పదం చేస్తుంది . రాష్ట్రంలోని 14 యూనివర్సిటిల్లో ఈసీ సభ్యులను నియమిస్తు ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులపై తెలుగుదేశంపార్టీతో పాటు చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే మీడియా విపరీతమైన ఆరోపణలు చేసింది. కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, ఈసి నియామకాలతో యూనివర్సిటిలను ప్రభుత్వం కంపు చేసేసిందంటూ పెద్ద ఎత్తున రద్దాంతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు మద్దతు మీడియా చేసిన ఆరోపణలకు ప్రభుత్వ సలహాదారు […]