ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి, జోష్ మీద ఉన్న బీజేపీని మధ్యప్రదేశ్లోని పరిణామాలు కలవరపెడుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత ఉమా భారతి మధ్య గ్యాప్ పెరిగి, అది కాస్త ప్రత్యక్ష పోరుకు దారితీస్తోంది. తాజాగా ఉమా భారతి మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్న ఆమె.. తాజాగా ఓ మద్యం దుకాణం […]