రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రస్తుతం ప్రపంచం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కడి యుద్ధం, సామాన్య ప్రజల ఆర్తనాదాల వీడియోలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి బయటకు రావడానికి సహాయం చేయమని కోరుతూ భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందినవారు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒకరకంగా ఈ యుద్ధంలో సోషల్ మీడియానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యుద్ధాన్ని ఆపేందుకు కూడా రష్యా మీద అమెరికా తమ వ్యూహాలను, ఒత్తిడిని […]