IPL ప్రారంభం నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మంచి ఆటని కనబరుస్తుంది. రెండు సార్లు ఛాంపియన్ కూడా అయింది ఈ జట్టు. ఈ జట్టు ఓనర్స్ షారుక్ ఖాన్, జూహి చావ్లా. వీరిద్దరూ భాగస్వాములుగా నైట్ రైడర్స్ అనే గ్రూప్ ని 2008లో ప్రారంభించి మొదట IPLలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేశారు. ఆదాయం పరంగా ఈ జట్టు లాభాల్లో నడుస్తుంది. దీంతో ఇదే స్పూర్తితో నైట్ రైడర్స్ గ్రూప్ 2015లో విండీస్ వేదికగా జరిగిన కరీబియన్ […]