యూ టర్న్‌కు పేటెంట్ హక్కు ఎవ్వరికైనా ఉందంటే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిపేరే చెబుతుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో భాగంగా కూడా యూటర్న్‌కు అంత పేరు రాలేదు కానీ చంద్రబాబుకు సంబంధించిన టాపిక్‌లలో మాత్రం యూటర్న్ బాగానే పాపులర్ అయ్యింది. అయితే అధికారంలో ఉండగా ఈ యూటర్న్లు బాగా ఎక్కువగానే తీసుకున్నారని ప్రత్యర్ధి పార్టీలు విమర్శలకు దిగేవి. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా యూటర్న్ల పరంపరను చంద్రబాబు కొనసాగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేయడం […]