కండీల్ బలోచ్, ఈ పేరు పాకిస్తాన్లో అందరికీ తెలుసు. ఆమె అక్కడ పెద్ద సోషల్ మీడియా స్టార్. ఆమె పాపులారిటీని భరించలేక సొంత అన్నయ్యే హత్య చేశాడు. దీని వెనుక మత నాయకుడి హస్తం కూడా ఉంది. పాకిస్తాన్ మహిళల హక్కుల విషయంలో ఇంకా ఎదగలేదు. అక్కడి చట్టాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, పరువు హత్య కేసులో నిందితుడికి , అతని కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే అతన్ని నిర్దోషిగా వదిలేస్తారు. కండీల్ అన్న వాసిమ్ని , […]