నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియకముందే తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నగారా మోగించింది. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకుఈనెల 16వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు అందజేసేందుకు ఈనెల 18 ఆఖరు కాగా, ఉపసంహరణకు 22వ తేదీ ఆఖరు. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న […]