ఏ మాజీ హీరోయిన్ అయినా తెర మీద కనిపించాలనుకునేటప్పుడు అందంగా కనిపించాలనుకుంటుంది. పాత్ర స్వభావం ఏదైనా మేకప్, కాస్ట్యూం విషయంలో హుందాతనంతో కూడిన అందం తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటుంది. అత్తారింటికి దారేదిలో నదియాని చూసిన వాళ్లు ఆమెను మళ్లీ మళ్లీ తెర మీద చూడాలనుకున్నారు. ఫలితంగా ఎన్నో సినిమాల్లో ఆమె కనిపించింది. కనిపిస్తూనే ఉంది. కానీ టబు విషయంలో ఎందుకో త్రివిక్రం అంత శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది “అల వైకుంఠపురములో” చూసిన ఎవరికైనా. పాత్ర స్వాభావ రిత్యా సీరియస్సుగా […]
పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చర్చ సాగుతోంది. జనసేన పేరుతో దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకకాలంలో రెండు సినిమాలు ప్రారంభించారు. మరో రెండు సినిమాలకు ఆయన అంగీకరించారు. ఇక ముప్పైవ సినిమాగా మరోసారి త్రివిక్రమ్ తో జతగట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ సినిమాల విషయంపై జనసేనలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చివరకు జేడీ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో కూడా […]
సక్సెస్ రాజ్యమేలే పరిశ్రమలో కాంబినేషన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అవి హీరో దర్శకుడు నిర్మాత రచయిత ఇలా వీరిలో ఏ ఇద్దరు లేదా ముగ్గురివి కావొచ్చు. సెంటిమెంట్ పరంగానూ విజయాల శాతం పరంగానూ ఇవి నిజమైన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఏళ్ళు కొనసాగిన కొన్ని బంధాలు కేవలం ఒక్క ఫ్లాప్ సినిమాతో విడిపోవచ్చు. అలాంటిదే ఇది కూడా. గత ఇరవై ఏళ్ళలో వచ్చిన బెస్ట్ క్లీన్ ఎంటర్ టైనర్స్ చెప్పమంటే ఖచ్చితంగా నువ్వే కావాలి, […]
ఒకప్పుడు అతనిని చూసి జనం పగలబడి నవ్వారు. తర్వాత అతని సిక్స్ ప్యాక్ చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అతని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు. ఇంకెవరు…మన సునీల్ గురించే ఇదంతా. బెస్ట్ కమెడియన్ గా జనం హృదయాలతో పాటూ అవార్డులు కూడా కొల్లగొట్టాడు. ఇతని కొంప ముంచి తప్పుదోవ పట్టించిందల్లా ఇతనిలోని డ్యాన్స్. హీరో అయితేనే ఆ ట్యాలెంట్ ప్రదర్శన చేసే అవకాశం. దాంతో ఎప్పటికైనా హీరో అయిపోవాలనే సరదా ఎక్కువైంది అతనికి. దీనికి తోడు రవితేజ మరొక […]
ఇటీవలి కాలంలో మన దర్శకులు అందులోనూ స్టార్ హీరోలను డీల్ చేస్తున్నవాళ్ళలో అధిక శాతం హీరోయిన్లను డమ్మీలుగా కేవలం హీరోతో పాటలు పాడుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా తీర్చిదిద్దుతున్న తీరు నిజంగా ఆక్షేపించదగ్గదే. మొన్న సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాల్లోనూ ఈ ధోరణి గమనించవచ్చు. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న జీవిత లక్యం ఓ అందగాడిని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేమి ఉండదు. అందుకోసం ఎలాంటి చీప్ ట్రిక్స్ కైనా తల్లితో సహా రెడీ అయిపోతుంది. కామెడీ […]
కెరీర్లో త్రివిక్రమ్ తో చేయడానికి పాతిక సినిమాల వరకు వెయిట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దాన్ని అరవిందసమేత వీరరాఘవ రూపంలో తీర్చుకున్న సంగతి తెలిసిందే. కాని అది ప్యూర్ ఫ్యాక్షన్ మూవీ కావడంతో ఫలితం సంతోషాన్ని ఇచ్చినా త్రివిక్రమ్ మార్కు డైలాగులు మిస్ అయ్యాయన్న లోటు మాత్రం అభిమానుల్లో ఉండిపోయింది. కాని అవుట్ పుట్ విషయంలో తారక్ ఫుల్ హ్యాపీ అని పలు ఇంటర్వ్యూలలో తనే చెప్పిన సంగతి తెలిసిందే. Read Also: భయంకరమైన బూతు […]
https://youtu.be/
https://youtu.be/