కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం హక్కులపై కొనసాగుతున్న వివాదం పరిష్కారమైంది. దాదాపు 9 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు సుప్రిం పరిస్కారం చూపింది. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్కోర్ కుటుంబానికే అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థించింది. ఆలయ నిర్వహణకు తాత్కాలికంగా త్రివేండ్ర జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. శాశ్వత కమిటీ ఏర్పాటయ్యే వరకూ ఈ కమిటీ ఆలయ […]