కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనా కరోనా వైరస్ వల్ల అతలాకుతలం అవుతుంది. దాదాపు 27 దేశాల్లో కరోనా వ్యాపించింది. సుమారు 636 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. దీంతో ఈ సంవత్సరం జులై 24న జపాన్ లో జరగాల్సిన ఒలంపిక్స్ పోటీల నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. కాగా జపాన్ లో జరగాల్సిన ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ తొషిరో ముటో స్పష్టం చేసారు. అనుకున్న విధంగానే షెడ్యూల్ ప్రకారంగా […]