హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ 2022 సంవత్సరాన్ని అతిథిదేవోభవతో మొదలుపెట్టి ఏడాది ముగింపుని టాప్ గేర్ తో క్లోజ్ చేస్తున్నాడు. ఇవాళ చెప్పుకోదగ్గ రిలీజులు ఉన్నప్పటికీ అంతో ఇంతో గుర్తింపు ఉన్న మొహం తనదే కావడంతో ఓ మోస్తరు డీసెంట్ ఓపెనింగ్స్ తో టాప్ గేర్ స్టార్ట్ అయ్యింది. నిజానికి ఆది మార్కెట్ ఎప్పుడో డౌన్ అయ్యింది. కేవలం డబ్బింగ్, శాటిలైట్, ఓటిటి హక్కులతో వర్కౌట్ అవుతున్న కారణంగా నిర్మాతలు […]