ఆన్ లైన్ బెట్టింగులు యువత ప్రాణాలను హరిస్తున్నాయి. ఆన్ లైన్ లో క్రికెట్, కోడిపందేలు బెట్టింగులు కాసి.. అందులో నగదు పోగొట్టుకొని, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు యువకులు. టీ20లీగ్ లో బెట్టింగులు పెట్టి.. తీవ్రంగా నష్టపోయి అప్పులపాలైన యువకుడు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. తూప్రాన్ శివ్వంపేటకు చెందినన ఆచారి – ముత్యాలు దంపతుల చిన్నకొడుకు కమ్మరి అనిల్ కుమార్ చారి. నగలు తయారు చేసే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనిల్ కుమార్ కు […]