నివర్ తుపాను ఆందోళన ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ రోజు సాయంత్రం నివర్ తుపాను తమిళనాడు లోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు అనుగుణంగానే పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను తీరం దాటే సమయం దగ్గరపడుతున్న కొద్దీ దాని ప్రభావ స్పష్టంగా తెలుస్తోంది. తమిళనాడులో తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంద ఉంది. పలు చోట్ల చిరు జల్లులు […]