సోషల్ మీడియా వచ్చాక అసలు ఐడెంటిటీని దాచుకుని ఫేక్ ప్రొఫైల్స్ తో ఫలానా హీరోల ఫ్యాన్సని చెప్పుకుంటూ అవతలి వాళ్ళ మీద బురద జల్లే బ్యాచులు పెరిగిపోతున్నాయి.మేము గొప్పంటే మేము గొప్పంటూ ఓపెనింగ్స్ గురించి కలెక్షన్ల గురించి చేసుకుంటున్న ట్రోలింగ్ శృతి మించి పోతోంది. కొన్ని సందర్భాల్లో ఇది వికృత రూపం కూడా దాలుస్తోంది. మొన్న విడుదలైన సర్కారు వారి పాట వసూళ్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ స్వయంగా నాన్ […]