మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో, నిన్న మున్సిపల్ ఎన్నికల విషయంలో అవమాన భారం ఎదుర్కొని దీనం గా ఉన్న తెలుగు తమ్ముళ్లకు త్వరలో మరో అవమానభారం తప్పేలా కనిపించడం లేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో నిలుస్తానని ప్రకటించిన పనబాక లక్ష్మి తీరు మొదటినుంచి అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. తాజాగా వచ్చిన ఫలితాలతో ఆమె పోటీకి పూర్తిగా వెనకడుగు వేసినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఆమె పోటీకి నో అంటే కనుక అది […]