ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు హాండ్స్ అప్ అయిపోయిన తెలుగుదేశం పార్టీ కాస్తో కూస్తో చంద్రబాబు పర్యటన తో అయినా ఊపు వస్తుందని భావించింది. అయితే తిరుపతి చంద్రబాబు ప్రచారం గ్రాండ్ ఫెయిల్ అయినట్లు ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. మొదటి రోజు తిరుపతి ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టి తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు కొండ దిగి తిరుపతి కి రాగానే ఆయనకు కనీసం స్వాగతం చెప్పే నాయకులు లేకపోయారు. తిరుపతిలో కనీసం […]
తిరుపతి ఉప ఎన్నిక పోరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ప్రజల నుంచి లభిస్తున్న ఆధారాభిమానాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజకీయాలకు, ఎన్నికలకు పూర్తీగా కొత్త అయిన ఈ వైద్యుడిపై ప్రజల్లో పూర్తి సానుకూలత కనిపిస్తోంది. స్వతహాగా సౌమ్యుడు, మృదు స్వభావి అయిన గురుమూర్తి.. మిగతా పార్టీల అభ్యర్థులకు భిన్నంగా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఆర్భాటాలకు దూరంగా.. ప్రభుత్వ పథకాలే ఆలంబనగా.. ఫిజియోతెరపిస్టుగా ఎంతో పేరున్న గురుమూర్తి రాజకీయ వైద్యుడిగా మారి సమాజానికి సేవా వైద్యం […]
కొన్నిసార్లు అంతే.. మాటలు కోటలు దాటుతుంటయ్. చేతలు మాత్రం ఇంటి గేటు కూడా దాటవు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతల తీరు కూడా ఇలానే ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పెద్దపెద్ద మాటలే మాట్లాడారు. రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంట. ఒక్క ఎంపీ సీటు గెలిచినా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తారంట. అంతేనా.. ఇంకా చాలానే చెప్పారు […]