కలియుగ దైవంగా పూజలందుకుంటున్న శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన సంవత్సర కానుక ప్రకటించింది..! ఇక నుంచి శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీంతో భక్తుల్లో నూతన సంవత్సర ఆనందం ఒక్కసారిగా రెట్టింపైంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఉపయోగపడేలా ఉచిత లడ్డు పంపిణీ వివరాలతోపాటు లడ్డూ విశిష్టత, ప్రాచీనత, తయారీ విధానాలపై కథనం….. ఇప్పటి వరకు నడకదారి, వీఐపీ బ్రేక్ దర్శనంలో వచ్చే వారికి మాత్రమే శ్రీవారి […]