ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచడం కలెక్షన్ల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఆచార్య, సర్కారు వారి పాటలకు ఆశించిన స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోవడానికి కారణం కేవలం పెరిగిన ధరలేనని అర్థం కావడంతో రాబోయే సినిమాలకు ముందు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా 27న విడుదల కాబోతున్న ఎఫ్3కి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పెంపుకి అప్లికేషన్స్ పెట్టకూడదని నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఆ టైంకి మనసు […]