కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రధాన మార్గంగా భావిస్తున్న తరుణంలో.. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. మే 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో 50 శాతం కేంద్ర […]