నిన్న ప్రకటించిన పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ సినిమా గురించి సోషల్ మీడియా అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది. నిజానికీ కలయిక ఊహించనిది. సాహో డిజాస్టర్ తర్వాత సుజిత్ కొంతకాలం చిరంజీవి లూసిఫర్ రీమేక్ కోసం పని చేశాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో తప్పుకున్నాడు. అదే సమయంలో పెళ్లివ్వడంతో కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఈలోగా యూవీ సంస్థ నుంచి ఏదో ఒక మంచి ప్రాజెక్టు సెట్ చేస్తామని హామీ దక్కింది. అందుకే ప్రభాస్ చొరవ […]