రీమేక్ సినిమాలు చేయొద్దని అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వినేలా లేడు. ప్రత్యక్ష రాజకీయాల కారణంగా అజ్ఞాతవాసి(2018) చిత్రం తర్వాత పవన్ సినిమాలకు చిన్న విరామం ఇచ్చాడు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రెండూ రీమేకే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు మాత్రం రీమేక్ ఫిల్మ్ కాదు. కానీ ఆ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు ఆయన గతంలో దర్శకులు హరీష్ […]