రేపు అయిదారు సినిమాలు రిలీజవుతున్నప్పటికీ ఒక్క యశోద మీద మాత్రమే చెప్పుకోదగ్గ బజ్ నెలకొంది. సరోగసి పేరుతో కార్పొరేట్ మెడికల్ మాఫియా చేసే ఆగడాల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించారు. జబ్బుతో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమంతా ప్రమోషన్ల పాల్గొనలేని కారణంగానే యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో తన ఆవేదను వెలిబుచ్చిన తీరు అభిమానులను కదిలించింది. బిజినెస్ ఎంతనే విషయంలో ఏవేవో […]