అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న #RAPO19 ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ సినిమాకి “ది వారియర్” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మొదటి సారి పోలీస్ పాత్రలో చేస్తున్న రామ్ లుక్ కి ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇక రామ్ ఫాన్స్ అందరికి ఇది పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. రామ్ పోతినేని గత ఏడాది మొదట్లో […]