బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ ధనుష్ హాలీవుడ్ ఎటెన్షన్ ను సంపాదించడానికి రెడీ అయ్యాడు. రుస్సో బ్రదర్స్ సినిమా ‘ది గ్రే మ్యాన్’ ప్రమోషన్ చేస్తున్నాడు. ఒక సౌత్ ఇండియన్ యాక్టర్, హాలీవుడ్ సినిమా ప్రమోషన్ కోసం హాలీవుడ్ కోస్టార్స్ తో స్టేజ్ మీదకు రావడం నిజంగా గొప్ప విషయమే. ఈ ప్రమోషనల్ ఈవెంట్ స్టేజ్ మీద, క్రిస్ ఎవాన్స్(Captain America Chris Evans), ర్యాన్ గోస్లింగ్(Ryan Gosling), అనా డి […]