సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా సక్సెస్ సాధించాలని కాన్సెప్టులు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. లవ్ స్టోరీ, సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాలతో ఆల్రెడీ హిట్ కొట్టాడు చైతూ. త్వరలో థ్యాంక్ యు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్స్ గా […]