తమిళనాడులో వందల ఏళ్ళుగా హిందువుల పూజలు అందుకుంటున్న ఓ విగ్రహం బుద్ధుడిదని తేలింది. దీంతో ఆ ప్రదేశంలో పూజలు చేయడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. సేలం జిల్లాలోని పెరియారిలో తలవెట్టి మునియప్పన్ గా పూజలందుకుంటున్న విగ్రహం నిజానికి బుద్ధుడిదని 2011లో రంగనాథన్ అనే వ్యక్తి సేలమ్ బుద్ధ ట్రస్టుతో కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది బుద్ధుల పవిత్ర ప్రదేశమని, దీన్ని జిల్లా బౌద్ధ ట్రస్టుకు అప్పగించాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన కోర్టు […]
ప్రపంచమంతా లాక్ డౌన్ కి దారి తీసిన వేళ చివరకు దేవాలయాల్లో భక్తులు లేక వెలవెలపోవాల్సి వచ్చింది. ఆలయాలన్నీ 50రోజులకు పైగా ఖాళీగా ఉన్నాయి. భక్తుల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో దర్శనాలన్నీ నిలిచిపోయాయి. ఇది ఆయా ఆలయాల ఆదాయాలపై కూడా ప్రభావం చూపింది. టీటీడీ లాంటి సంస్థల బడ్జెట్ ను తారుమారు చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ దర్శనాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్లో తగు జాగ్రత్తలతో దర్శనాలకు అనుమతించేందుకు దేవాదాయ ధర్మాదాయ […]
రాష్ట్రంలో కరోన వ్యాది విజ్రంభిస్తున్న నేపద్యంలో దాని నివారణకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమాహాళ్ళు , మాల్స్, పార్క్ లు , స్విమ్మింగ్ పూల్స్ మూసివేయలని ఆర్డర్ పాస్ చేసింది, అలాగే చిన్న ఆలయాలు, మసీదులు, చర్చులకు వెళ్ళకపోతే మంచిదని, పెళ్ళిల్లు శుభకార్యాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించింది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోన వ్యాది కట్టడికి 480 కోట్ల రూపాయలు విడుదల చెసింది అలాగే బస్తీల్లో ఎవరైనా కుటుంబంలో […]