ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటున్న బీజేపీ ఆ దిశగా రాజకీయాలు చేస్తోంది. ఉన్న ఇద్దరిలో ఒకరి స్థానంలోకి వెళ్లడం తప్పా.. మూడో ప్రత్యామ్నాయం తెలుగు రాష్ట్రాలలో లేదన్నది సుష్పష్టం. తెలంగాణలో ఇది రుజువైంది కూడా. అక్కడ కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వచ్చే ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి. అదే క్రమంలో ఏపీలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ స్థానంలోకి బీజేపీ రావాలని లక్ష్యాలు పెట్టుకుంది. ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తమ లక్ష్యాలను ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీ స్థానం ఖాళీ గా ఉందని […]