ఏలారు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఈ తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు. బుజ్జి తాత బడేటి వెంకట రామయ్య అప్పట్లోనే BL,ML చదివి ఏలూరు నగరంలో మంచి పేరు సంపాదించారు. స్వాతంత్రపూర్వమే ఏలూరు జమీందార్లయిన “మోతే” కుటుంబాన్ని ఓడించి రెండుసార్లు ఏలూరు మున్సిపల్ చైర్మన్గా గెలిచారు.మోతే నారాయణ రావ్ ను ఎన్నికల్లో ఓడించినా ఆ జమిందార్ కుటుంబానికి చెందిన కేసులను వెంకట రామయ్యే వాదించటం విశేషం. అప్పట్లో రాజకీయ విరోధాలు, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండేవో […]