మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్ ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం ఈ కేసు విచారణని వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈసందర్భంగా చంద్రబాబు కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారని ఆమె కోర్టుని ప్రశ్నించారు. మొదట్లో ఎమ్మెల్యేగా కేవలం 300 రూపాయలు గౌరవ జీతంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు తర్వాతికాలంలో […]