తెలంగాణ ప్రభుత్వ టీచర్లు ఇకపై ఏటా తమ ఆస్తుల వివరాలను సమర్పించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే, ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా విద్యాశాఖ అనుమతి తప్పసరి. ఈమేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ విధులకు హాజరుకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడని, వక్ఫ్ బోర్డు పేరుతో సెటిల్ మెంట్లు […]
సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. కాలేజీలు, స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే సమయం ఇది. తెలంగాణలో జూన్ 13 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అని చెప్పారు కానీ తర్వాత మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ విద్య శాఖా మంద్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి రేపట్నుంచి తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమవుతాయి అని తెలిపారు. సబితా ఇంద్రరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రేపటి నుండి ( జూన్ […]