ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా పలు చోట్ల ఆడుతూ రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి నెలపైనే అవుతున్నా ఇంకా ఆర్ఆర్ఆర్ మానియా తగ్గట్లేదు. తాజాగా తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్(Telangana Inter Exams) పేపర్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్పై విద్యార్థులకు ప్రశ్న వేశారు. ప్రస్తుతం తెలంగాణాలో ఇంటర్ ఎగ్జామ్స్ […]