హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన పథకం దళితబంధు. తన మాజీ సహచరుడు అయిన ఈటెల రాజేందర్ను ఓడించేందుకు హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ శాయశక్తులా పనిచేశారు. అభివృద్ధి పనులు, రాజకీయ నేతలకు పనులే కాదు.. దళిత బంధు పథకం కూడా తీసుకొచ్చారు. ఉప ఎన్నికల వేళ వచ్చిన ఈ పథకం.. ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కనుమరుగు అవుతుందనే విశ్లేషణలు సాగాయి. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీల సరసన దళిత […]
మంచి ఎక్కడిదైనా తీసుకుని పాటించాలంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేలా ఏపీలో విజయవంతమైన మన బడి, నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం విద్యను తెలంగాణలోనూ అమలు చేసేందుకు నిర్ణయించిన కేసీఆర్ సర్కార్.. ఆ దిశగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించింది. ఏపీ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ మన బడి – మన ఊరు, మన బస్తి – […]