తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. అధికార పార్టీపైకి రోజుకో కొత్త అస్త్రాన్ని విసురుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఎక్కడా దూకుడును తగ్గించడంలేదు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన మరోమారు అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. సంస్థాగత మార్పుల విషయంలోనూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కుమారుడిని ముఖ్యమంత్రిని చేసే ఆలోచన లేదంటూ కామెంట్ […]