మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు కూడా వేసి కూడా ఇప్పుడు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల నుంచి తప్పుకోవడంపై ఆ పార్టీ సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ పదవుల రాజీనామాకు తెర లేసింది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పిన గంటల వ్యవధిలోనే పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు […]