పరిటాల శ్రీరామ్పై అక్రమ కేసులు పెడుతున్నారు.. పోలీస్ స్టేషన్లోనే ప్రత్యర్థులు శ్రీరాంపై దాడి చేశారు.. ఇదీ శుక్రవారం నుంచి జరుగుతున్న ప్రచారం. నిజంగా పరిటాల శ్రీరాంపై అక్రమ కేసులు పెడుతున్నారా..? ఆయనపై దాడి చేశారా..? రాప్తాడు భూములను నీళ్లతో తడిపేందుకు పని చేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్త పరస్థితులు కావాలని కోరుకుంటారా..? కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారా..? అనే చర్చ సాగుతోంది. ఇటీవల పరిటాల శ్రీరాం, అతని అనుచరులపై కేసు ఎందుకు నమోదైంది..? తెలుసుకుంటే.. జరుగుతున్న […]