అక్రమ వ్యాపారాలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు.. ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న తెలుగుదేశం నాయకుల అక్రమ లీలలు. వాటిపై చర్యలు తీసుకుంటే మాత్రం ఎక్కడి లేని కోపాలు వస్తున్నాయి. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడమే తప్పు అన్నట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయిన తెలుగుదేశం నాయకులకు అధికారులపై నోరు పారేసుకోవడం పరిపాటిగా మారింది. కొద్ది రోజుల క్రితం జేసి దివాకర్ రెడ్డి కూడా ఓ పోలీస్ అధికారిపై నోరు పారేసుకుని కేసుల్లో ఇరుక్కున్నారు. […]