ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పడంపై ఆమె సోమవారం స్పందిస్తూ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యం జరిగినందుకు గర్వంతో మహిళాసాధికారత జపం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. జీతాలు పెంచండి.. ఉద్యోగ భద్రత కల్పించండని అడిగిన అంగన్వాడీ, ఆశా సిబ్బందిని పోలీసులతో కొట్టించడమేనా మహిళాసాధికారత? అన్నారు. అనిత టీడీపీలో కొనసాగడం సిగ్గుచేటు కాదా? మహిళా సాధికారత […]