పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు అక్కడ మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో ఓ టీడీపీ అభిమాని… జూనియర్ ఎన్టీఆర్ రావాలి.. జూనియర్ ఎన్టీఆర్ను దించండి.. అంటూ చంద్రబాబు సమక్షంలో డిమాండ్ చేస్తున్నారు. ఆ అభిమాని మాటలు చంద్రబాబుకు ఆశ్చర్యం కలిగించలేదు. అందుకే బాబు కూడా అవున్నట్లు, కాదన్నట్లుగా.. తల ఊపారు. చంద్రబాబు సమక్షంలో.. ఆయన సొంత నియోజకవర్గంలోని […]
కరోనా కట్టడిలో ఏపీ అవలంబిస్తున్న విధానాలను దేశమంతా భేష్ అని మెచ్చుకుంటుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోంది అంటూ రాష్ట్ర పోలీస్ శాఖ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. అందుకు నిదర్శనం జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 108 అవార్డులను పొందడమే అని కొనియాడింది. చంద్రబాబు మాత్రం ఏపీ పోలీసులు కేసుల చేధనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దొంగ […]
రాజకీయ పార్టీల్లో కరుడు గట్టిన కార్యకర్తలు ఉంటారు గానీ, కరుడు గట్టిన నాయకుడు ఉండరనేది లోకోక్తి మాదిరిగా రాజకీయోక్తి. అంటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి జెండాలు మోసి, బ్యానర్లు కట్టి, జైజైలు కొట్టేందుకు గొంతులు పోగొట్టుకునేది కార్యకర్తలే. వీళ్ళు పోగయ్యే సంఖ్యను బట్టే నాయకుల విలువ మారుతూ.. పెరుగుతూ.. ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పార్టీ విజయం సాధించిందీ అంటే ఆ పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలు ఎక్కువయ్యారని కూడా అర్ధం చేసుకోవచ్చు. పార్టీల పరాజయానికి […]
పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీని కాపాడేందుకు టీడీపీ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఏదో రకంగా గట్టెక్కాలని శతవిధాలా చూస్తోంది. జగన్ కి వ్యతిరేకంగా వేస్తున్న ఎత్తులన్నీ ఫలించకపోవడంతో సతమతం అవుతోంది. ఇటు అంతర్గతంగానూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ పార్టీ పుంజుకునే అవకాశం లేదని అర్థమవుతున్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. అందుకు తగ్గట్టుగా తాజాగా మరో ప్రయత్నంతో ముందుకు వస్తోంది. పార్టీ నిర్మాణం విషయంలో మార్పులు చేస్తోంది. కొత్త నేతలకు పట్టం గట్టే పని మొదలుపెట్టింది. ఏపీలో […]
’పార్టీ నుండి నేతలు ఎంతమంది వెళ్ళిపోయిన బాధ లేదు. ఎందుకంటే పార్టీకి పటిష్టమన క్యాడర్ ఉంది’ అని చంద్రబాబునాయుడు కొన్ని లక్షల సార్లు చెప్పుంటాడు. అసలు క్యాడర్ లేనిదే పార్టీ లేదని కూడా చెప్పిన విషయం అందరూ చూసిందే. మరలాంటి క్యాడర్ కు మహానాడులో మాట్లాడే అవకాశమే ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు, నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు ఎప్పుడూ ఉండేవే కదా. సందర్భం ఏదైనా చంద్రబాబు, నేతలు మాట్లాడేది ఒకటేగా ఉంటుంది. తనను తాను పొగుడుకోవటం, జగన్మోహన్ […]