ఏపీకి బాబుగారొచ్చారు. అవును మీరు చదువుతుంది నిజమే. కరోనా వైరస్ భయాందోళనల మధ్య దాదాపు ఏడు నెలలుగా హైదరాబాద్లోని తన ఇంటికే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీకి వచ్చారు. కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి చుట్టం చూపుగా ఏపీకి వచ్చి వెళుతున్న చంద్రబాబు ఈ సారి కూడా అలానే వచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారని కొద్ది రోజులుగా ప్రసారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ పని […]